జాబ్ క్యాలెండర్ - Praja Mantalu

2 లక్షల ఉద్యోగాలు, 20 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కల్వకుంట్ల కవిత ధర్నా, డిమాండ్
హైదరాబాద్, జూన్ 29 (ప్రజా మంటలు):

ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సోమవారం దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరుద్యోగుల వెన్నంటి ఉంటానని ఆమె ప్రకటించారు.
ధర్నాలో మాట్లాడుతూ, నిరుద్యోగులతో విభేదించిన ఏ ప్రభుత్వం కూడా నిలదొక్కుకోలేదని అన్నారు. ఎన్నికల సమయంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 11 వేల ఉద్యోగాలనే భర్తీ చేసిందని విమర్శించారు.
కానిస్టేబుల్ పోస్టుల విషయంలో ప్రభుత్వం గతంలో 19 వేలకుపైగా ఖాళీలు ఉన్నాయని ప్రకటించి, ఇప్పుడు కేవలం 5 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం అన్యాయమని పేర్కొన్నారు. కనీసం 20 వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కానిస్టేబుల్ పోస్టులకు 36 సంవత్సరాలు, ఎస్సై పోస్టులకు 38 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలని కోరారు. గతంలో ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి, ఇప్పుడు కొత్త జీవో ద్వారా దానిని తొలగించడం నిరుద్యోగులను మోసం చేయడమేనని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తర్వాత పోలీసు నియామకాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడంలో తాను కూడా పాత్ర పోషించానని చెప్పారు. ప్రస్తుతం ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న మహిళల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలని సూచించారు.
మూసీ అభివృద్ధి ప్రాజెక్టుపై కూడా ఆమె విమర్శలు చేశారు. ప్రజలు ఉద్యోగాలు కోరుతుంటే వేల కోట్ల రూపాయలతో మూసీ ప్రాజెక్టును చేపట్టడం కంటే ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. పేదల ఇళ్లను తొలగిస్తూ ప్రాజెక్టు చేపట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.
జులై 2న నిరుద్యోగులు చేపట్టనున్న సచివాలయం ముట్టడి కార్యక్రమానికి అవసరమైతే తమ ఉద్యమకారులు కూడా మద్దతు ఇస్తారని తెలిపారు. నిరుద్యోగులు ఒంటరివారు కాదని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు.
చివరగా, ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.

తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై జీవోలు అడ్డంకి –కల్వకుంట్ల కవిత ఆరోపణ
హైదరాబాద్ ఏప్రిల్ 01 (ప్రజా మంటలు):

రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియలో జీవోలు అడ్డంకిగా మారుతున్నాయని తెలంగాణ జాగృతి నేత కవిత విమర్శించారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వివిధ జీవోల ద్వారా అవరోధాలు సృష్టిస్తోందని ఆరోపించారు.
డిగ్రీ లెక్చరర్ల నియామకాలకు సంబంధించిన జీవో నంబర్ 4 వల్ల అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. హీహెచ్‌డీకి 25 మార్కులు వెయిటేజ్ ఇవ్వడం, ఇంటర్వ్యూకు మార్కులు కేటాయించడం పారదర్శకతను దెబ్బతీసే చర్యలుగా పేర్కొన్నారు.
గ్రూప్-1, DSC, పోలీస్, గురుకుల నియామకాలలో కూడా వరుసగా జీవో నంబర్లు 29, 104, 46, 81లు అడ్డంకిగా ఉన్నాయని తెలిపారు. ప్రతి నోటిఫికేషన్‌కు ఏదో ఒక జీవో అడ్డంగా మారి నిరుద్యోగులకు నష్టం జరుగుతోందన్నారు.

ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంపై కూడా ప్రశ్నించారు.
రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని, కానీ నోటిఫికేషన్లు ఆలస్యం కావడంతో అనేక మంది అర్హత కోల్పోతున్నారని అన్నారు. స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణలో ఆలస్యం కూడా సమస్యగా మారిందన్నారు.
రేషన్ కార్డుల విషయంలో కూడా ప్రభుత్వం వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని ఆరోపించారు. కొత్త కార్డులు ఇవ్వడం కంటే, ఉన్న కార్డులను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
జాగృతి నాయకులు కూడా నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో యువత తీవ్ర నిరాశలో ఉందన్నారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.