#Human Rights Commission #Advocate Rama Rao Complaint ₹FIR against Janagam Police - Praja Mantalu

న్యాయవాదులపై అనుచిత ప్రవర్తన కేసు - మానవహక్కుల కమీషన్ కు ఫిర్యాదు
మానవ హక్కుల కమిషన్ లో అడ్వకేట్ రామారావు ఫిర్యాదు
జనగాం పోలీసులపై ఎఫ్‌ఐఆర్

సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజామంటలు) :

గతంలో జనగాం సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించిన రఘుపతి, ఎస్‌ఐ తిరుపతి లపై న్యాయవాద దంపతులు గద్దల అమృత్‌రావు, కవితలతో అనుచిత ప్రవర్తన చేసిన ఘటనకు సంబంధించి జనగాం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (కేసు నంబర్ HRC 3330/2025) విచారణ జరిపి, ఎస్‌ఐ రఘుపతి, తిరుపతిలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.కమిషన్ ఆదేశాల మేరకు జనగాం పి.ఎస్‌లో బిఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్లు 115(2), 126(2), 351(2), 79 R/W 3(5) కింద ఎఫ్‌ఐఆర్ నంబర్ 521/2024 నమోదు చేశారు. విచారణాధికారిగా స్టేషన్ ఘనపూర్ ఏసీపీని నియమించారు.ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు తీవ్రంగా స్పందించి నిరసనలు తెలిపారు. కమిషన్ ఆదేశాల ప్రకారం వరంగల్ పోలీస్ కమిషనర్ నివేదిక సమర్పించగా, తదుపరి విచారణను డిసెంబర్ 3కి వాయిదా వేసింది.