#Gandhi Hospital - Praja Mantalu

గాంధీ ఆస్పత్రి ఆవరణ నుంచి అనాథలను తరలించిన పోలీసులు
సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు) :

గాంధీ ఆస్పత్రి ఆవరణ, గాంధీ మెట్రోస్టేషన్‌పరిసరాల్లో నివసిస్తున్న అనాథలు, యాచకులను చిలకలగూడ పోలీసులు గురువారం అనాథాశ్రమాలకు తరలించారు. ఆస్పత్రి వద్ద ప్రతిరోజు జరిగే అన్నదానాల కారణంగా అనాథలు, బిచ్చగాళ్లు పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుతున్నారు.ఈ పరిస్థితి గుర్తు తెలియని మృతదేహాల కేసులు పెరగడానికి దారితీస్తోందని అధికారులు తెలిపారు.

సమస్యను పరిష్కరించేందుకు ఏసీపీ శశాంక్‌రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ అనుదీప్‌ప్రత్యేక డ్రైవ్‌నిర్వహించి అనాథలకు కౌన్సిలింగ్‌ఇచ్చి చౌటుప్పల్‌ లోని అమ్మానాన్న అనాథాశ్రమంకు ప్రత్యేక వాహనంలో తరలించారు. వీధుల్లో నివసించే వృద్ధులు ఆశ్రమాల్లో అన్ని సౌకర్యాలతో జీవించేందుకు అవకాశం లభిస్తుందని ఏసీపీ శశాంక్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ రాకేష్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

గాంధీ రోగి సహాయకుల విశ్రాంతి భవన నిర్వాహణకు చేయూత
నిత్యవసరాలు, బ్లాంకెట్లు అందచేసిన ఎస్‌బీఐ లేడీస్ క్లబ్

సికింద్రాబాద్, అక్టోబర్ 29 ( ప్రజామంటలు):

గాంధీ ఆస్పత్రిలోని జనహిత సేవా ట్రస్ట్ నిర్వహిస్తున్న రోగి సహాయకుల విశ్రాంతి భవనాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేడీస్ క్లబ్, హైదరాబాద్ సభ్యులు బుధవారం సందర్శించారు. షెల్టర్ హోమ్‌లో ఉన్న లబ్ధిదారులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు.లబ్ధిదారులు మాట్లాడుతూ ఈ ఆశ్రమంలో అన్ని సౌకర్యాలు సమృద్ధిగా ఉన్నాయని, భద్రతతో పాటు ఉచిత వసతి, మూడు పూటలా రుచికరమైన భోజనం అందుతున్నాయని తెలిపారు.జనహిత సేవా ట్రస్ట్ సామాజిక సేవా కార్యక్రమాలను ఎస్‌బీఐ లేడీస్ క్లబ్ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా వారు రూ. 1,50,000 విలువైన నిత్యవసర వస్తువులు మరియు మహిళలకు బ్లాంకెట్లను అందజేశారు.ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నరసింహమూర్తి, ట్రస్టీలు నందకుమార్, శ్రీదేవి, వెంకట్ లు పాల్గొని ఎస్‌బీఐ లేడీస్ క్లబ్ ప్రతినిధులను సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు.