vikas - Praja Mantalu

లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీకి సిద్ధం
న్యూ ఢిల్లీ, మార్చి 25 (ప్రజా మంటలు):

రాబోయే స్థానిక సంస్థల, కార్పొరేషన్  ఎన్నికల్లో లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ తమ పార్టీ గుర్తుపై స్వతంత్రంగా పోటీ చేయనున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై జరిగిన చర్చల అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ విషయాన్ని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వికాస్ కొమ్మినేని వెల్లడించారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి, స్థానిక స్థాయిలో ప్రజలకు దగ్గరవ్వడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయడం ద్వారా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యమని వికాస్ కొమ్మినేని పేర్కొన్నారు. త్వరలో అభ్యర్థుల ఎంపిక, ప్రచార కార్యక్రమాలపై పూర్తి కార్యాచరణ ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది.