#SBI Ladies Club - Praja Mantalu

గాంధీ రోగి సహాయకుల విశ్రాంతి భవన నిర్వాహణకు చేయూత
నిత్యవసరాలు, బ్లాంకెట్లు అందచేసిన ఎస్‌బీఐ లేడీస్ క్లబ్

సికింద్రాబాద్, అక్టోబర్ 29 ( ప్రజామంటలు):

గాంధీ ఆస్పత్రిలోని జనహిత సేవా ట్రస్ట్ నిర్వహిస్తున్న రోగి సహాయకుల విశ్రాంతి భవనాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేడీస్ క్లబ్, హైదరాబాద్ సభ్యులు బుధవారం సందర్శించారు. షెల్టర్ హోమ్‌లో ఉన్న లబ్ధిదారులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు.లబ్ధిదారులు మాట్లాడుతూ ఈ ఆశ్రమంలో అన్ని సౌకర్యాలు సమృద్ధిగా ఉన్నాయని, భద్రతతో పాటు ఉచిత వసతి, మూడు పూటలా రుచికరమైన భోజనం అందుతున్నాయని తెలిపారు.జనహిత సేవా ట్రస్ట్ సామాజిక సేవా కార్యక్రమాలను ఎస్‌బీఐ లేడీస్ క్లబ్ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా వారు రూ. 1,50,000 విలువైన నిత్యవసర వస్తువులు మరియు మహిళలకు బ్లాంకెట్లను అందజేశారు.ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నరసింహమూర్తి, ట్రస్టీలు నందకుమార్, శ్రీదేవి, వెంకట్ లు పాల్గొని ఎస్‌బీఐ లేడీస్ క్లబ్ ప్రతినిధులను సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు.