village tiger fear - Praja Mantalu

కొడిమ్యాల మండలంలో మళ్లీ పెద్దపులి దాడి – రెండో రోజు మరో ఆవు బలి, భయాందోళనలో గ్రామస్తులు
కొడిమ్యాల, మార్చి 16 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని గంగారం తండాలో మళ్లీ పెద్దపులి దాడి జరగడంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వరుసగా రెండో రోజు పులి దాడి చేసి మరో ఆవును చంపింది.
గ్రామానికి చెందిన రైతు తేజావాద్ మోతీలాల్‌కు చెందిన ఆవుపై సోమవారం పెద్దపులి దాడి చేసి చంపింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.
ఇదే గ్రామంలో ఆదివారం కూడా పెద్దపులి దాడి చేసింది. గంగారం తండాకు చెందిన మరో రైతు ఆవును పులి దాడి చేసి చంపిన ఘటన చోటుచేసుకుంది. వరుసగా రెండో రోజు పులి దాడి జరగడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.
గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తుందనే అనుమానంతో రైతులు తమ పశువులను బయటకు వదలడానికి కూడా భయపడుతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి పులిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.