Velugumatla victims - Praja Mantalu

వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా కల్వకుంట్ల కవిత నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభం
ఖమ్మం, మార్చ్ 9 (ప్రజా మంటలు):

ఖమ్మం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంబేద్కర్ భవన్‌లో వెలుగుమట్ల బాధితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద మాట్లాడిన ఆమె, తెలంగాణ జాగృతి, ఎస్సీ–ఎస్టీ–బీసీ జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ కలిసి వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఆందోళన చేపట్టామని తెలిపారు.

బాధితుల సమస్యను ఇప్పటివరకు ఏ పార్టీ, ఏ సంస్థ చెప్పని విధంగా బలంగా వినిపించామని ఆమె పేర్కొన్నారు. వారి సమస్యలు, ఆకాంక్షలను రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
ఈ సమస్యకు పరిష్కారం దొరికే వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తామని భూ నిర్వాసితులకు హామీ ఇచ్చారు.
బాధితుల ఇళ్లను ఎక్కడ కూల్చారో అక్కడే తిరిగి నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు. అది ప్రభుత్వ భూమి కాదని, భూదాన్ భూమి అని తెలిపారు. భూదాన్ భూమి అంటే పేద ప్రజలకు పంచాల్సిన భూమి అని స్పష్టం చేశారు.
బాధితులకు ఇళ్లు కట్టించే వరకు తమ పోరాటం ఆగదని, నిరంతరం కొనసాగుతుందని కల్వకుంట్ల కవిత తెలిపారు.