జగిత్యాల రాజకీయాలు డా సంజయ్ కుమార్ ఎమ్మెల్యే ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు జగిత్యాల కేంద్రీయ విద్యాలయం వివాదం జగిత్యాల అభివృద్ధి పనులు నవోదయ పాఠశాల కోరుట్ల తెలంగాణ రాజకీయ వార్తలు జగిత్యాల తాజా వార్తలు - Praja Mantalu

జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం – ఎంపీ అరవింద్ విమర్శలకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్
జగిత్యాల మార్చ్ 07 (ప్రజా మంటలు):

జగిత్యాల అభివృద్ధే తన ప్రధాన ఎజెండా అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్రీయ విద్యాలయం విషయంలో కాలయాపన చేస్తున్నారని ఎంపీ అరవింద్ చేసిన ఆరోపణలకు ఆయన ఘాటుగా స్పందించారు.
జగిత్యాల పట్టణంలోని మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, తనపై తప్పుడు సమాచారం ఆధారంగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు.

ఎంపీ మాటలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు.
కేంద్రీయ విద్యాలయం విషయంపై పూర్తి ఆధారాలు ఉన్నాయి
కేంద్రీయ విద్యాలయం స్థలం విషయంలో తాను చేసిన ప్రతి చర్యకు పూర్తి ఆధారాలు ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. 2025 నవంబర్‌లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాసినట్లు చెప్పారు. మంత్రి ఎండార్స్ చేసిన పత్రాలు కూడా ఉన్నాయని, అవసరమైతే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించవచ్చని అన్నారు.
చల్గల్ వాలాంతరి ప్రాంతంలో సుమారు 80 ఎకరాల భూమి అందుబాటులో ఉందని తెలిపారు. కేంద్రీయ విద్యాలయం కోసం ఆర్డీవో ద్వారా సర్వే చేసి 5 ఎకరాల స్థలం పంపినట్లు చెప్పారు.

నవోదయ పాఠశాలపై విమర్శ

జగిత్యాల ప్రజలు ఓట్లు వేయలేదనే కారణంతోనే ఎంపీ చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. అందువల్లనే నవోదయ పాఠశాలను కోరుట్లకు కేటాయించారని అన్నారు.

బ్రిడ్జిలు, గిరిజన నిధులపై ప్రశ్న
జగదల్పూర్ – నిజామాబాద్ జాతీయ రహదారిపై అనంతారం బ్రిడ్జి మరియు రాయికల్ సింగరావుపేట బ్రిడ్జి నిర్మాణానికి నిధులు ఎందుకు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు.
అలాగే ఆర్టికల్ 275 కింద గిరిజనులకు రావాల్సిన నిధులు కూడా ఇప్పటివరకు మంజూరు కాలేదని తెలిపారు.
వ్యక్తిగత విమర్శలు రాజకీయాలకు మంచివి కావు
ముఖ్యమంత్రి చదువు లేదని ఎంపీ విమర్శించడం సరికాదని అన్నారు. అదే విధంగా ప్రధానమంత్రి ఎంత వరకు చదివారో కూడా చెప్పాలని ప్రశ్నించారు.
“మోడీ జీని చాయ్ వాలా అని మేము పిలవము. మేము హుందాగా ఉంటాం” అని వ్యాఖ్యానించారు.
ఎన్నికల వరకు రాజకీయాలు సహజమని, ఆ తరువాత ప్రాంత అభివృద్ధి కోసం అందరూ కలిసి పని చేయాలని సూచించారు. అవసరమైతే కేంద్ర నిధుల కోసం ఎంపీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, మాజీ చైర్మన్లు గిరి నాగభూషణం, అడువల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ పర్వీన్ మున్నా, యువ కాంగ్రెస్ అధ్యక్షుడు భీరం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.