Shruthi #Instagram - Praja Mantalu

చెఫ్ మాధంపట్టి రంగరాజ్ – జాయ్ క్రిసిల్డా వివాదంపై భార్య శృతి స్పందన
🎬 జాయ్ క్రిసిల్డాతో రెండో వివాహం

చెన్నై, అక్టోబర్ 29 (ప్రజా మంటలు):

జాయ్ క్రిసిల్డా వ్యవహారంతో చెఫ్‌ మాధంపట్టి రంగరాజ్ మరోసారి వివాదాల మద్యలో నిలిచారు. ఈ కేసులో ఇప్పటివరకు మౌనం పాటించిన ఆయన భార్య శృతి, తొలిసారిగా స్పందిస్తూ తన భావాలను ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యక్తం చేశారు.

‘మెహందీ సర్కస్’ సినిమాతో గుర్తింపు పొందిన మాధంపట్టి రంగరాజ్, ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులకు వంటకాలు సిద్ధం చేసే చెఫ్‌గా ప్రసిద్ధి చెందారు. ఆయనకు శృతితో వివాహం కాగా, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మొదటి ఫోటో శృతితో,  రెండవది జాయ్ క్రిసిల్డా తో మాధంపట్టి రంగరాజ్

ఇదిలా ఉండగా, విడాకులు ఇవ్వకుండానే రంగరాజ్ ఫ్యాషన్ డిజైనర్ జాయ్ క్రిసిల్డాతో రెండో వివాహం చేసుకున్నారని వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం క్రిసిల్డా గర్భవతిగా ఉన్నట్లు సమాచారం. ఈ ఆరోపణలను రంగరాజ్ ఖండించగా, జాయ్ క్రిసిల్డా ఆయనపై పోలీస్ ఫిర్యాదు చేశారు. కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది.

ఈ వివాదంపై తన ఇన్‌స్టాగ్రామ్‌లో శృతి ఇలా రాసింది:

“నా పట్ల ప్రేమ, దయ చూపిన వారందరికీ కృతజ్ఞురాలిని. నా బిడ్డ, నేను ఎదుర్కొంటున్న పరిస్థితులను తెలుసుకోకుండా నన్ను విమర్శించే వారు ఉన్నారు. కానీ వారిని గౌరవంగా సమాధానం ఇవ్వడం నేర్చుకున్నాను. ప్రతి కుటుంబం లోపల, వెలుపల సమస్యలను ఎదుర్కొంటుంది. కానీ ఐక్యతే బలం.”

ఈ పోస్టుతో ఆమె మౌనం వీడి స్పందించడంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది.