బహిష్కరించబడిన నేతలు - Praja Mantalu

జగిత్యాలలో బీజేపీ నేత బోగా శ్రావణి ఇంటిపై దాడి
జగిత్యాల, మార్చి 05 (ప్రజా మంటలు):

జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి ఇంటిపై కొందరు దాడి చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. బీజేపీ నుండి సస్పెండ్ అయిన కొంతమంది నాయకులు ఆమె ఇంటి వద్దకు చేరుకుని హంగామా చేశారు.
ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్‌ను ధ్వంసం చేయడంతో పాటు కుటుంబ సభ్యులను బెదిరిస్తూ దాడికి యత్నించారు. సాయంత్రం ఎంపీ అరవింద్ నిర్వహించనున్న ప్రెస్ మీట్ నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. హంగామా సృష్టించిన వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.