నార్సింగి - Praja Mantalu

కల్వకుంట్ల కవిత అరెస్ట్ : నర్సింగిలో అక్రమ కట్టడాలకు వ్యతిరేక ఆందోళన
హైదరాబాద్ మార్చ్ 03 (ప్రజా మంటలు):

నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ధర్నాకు దిగారు.

హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించబోమని కవిత బైఠాయించారు. అక్రమ నిర్మాణాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
అయితే పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కవితను అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు పలువురు జాగృతి నాయకులను కూడా అరెస్ట్ చేసి నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.