#mulugu - Praja Mantalu

మొంథా తుపాన్ ప్రభావం – ఐదు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
హైదరాబాద్, అక్టోబర్ 29 (ప్రజా మంటలు):

మొంథా తుపాన్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో పలు జిల్లాల్లో గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్, సిద్ధిపేట జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.

తుఫాన్ కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.

సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి కూడా గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వర్షాల తీవ్రత దృష్ట్యా పరిస్థితిని పరిశీలించి, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.