Telangana Assembly Budget Sessions - Praja Mantalu

పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణగా రిజర్చావేషన్లు :అసెంబ్లీలో తీర్మానం చేయాలి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ మార్చ్ 02 (ప్రజా మంటలు):

హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీల జనాభా 15 శాతం నుంచి 18 శాతానికి పెరిగినట్టు గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల గణనలో వెల్లడైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు.

సోమవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఎస్సీ ఉప కులాల నాయకులతో సమావేశం జరిగింది. పెరిగిన జనాభా శాతానికి అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ అంశంపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే తీర్మానం చేయాలని కోరారు.

ఎస్సీ వర్గీకరణ అమలు చేసే ప్రక్రియలో, కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణన పూర్తయ్యాక అధికారిక లెక్కలు ప్రకటించిన తర్వాత రిజర్వేషన్లు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఆ ప్రకటనకు అనుగుణంగా వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

ఎస్సీ ఉప కులాలకు విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగంలోనూ రిజర్వేషన్లు దక్కాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రిజర్వేషన్ల పెంపు సహా ఉప కులాల సమస్యల పరిష్కారం కోసం జాగృతి దళిత సంఘాలతో కలిసి ఉద్యమిస్తుందని తెలిపారు.
కొన్ని ఎస్సీ ఉప కులాలకు కుల ధృవీకరణ పత్రాల జారీ విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. సమావేశంలో 20 ఎస్సీ ఉప కులాల ప్రతినిధులు పాల్గొన్నారు.