రాజ్‌కుమార్ - Praja Mantalu

పీపుల్స్ యువసేన ఆధ్వర్యంలో సివిల్స్ అభ్యర్థికి ₹5,000 ఆర్థిక చేయూత
గొల్లపల్లి, ఫిబ్రవరి 22 (ప్రజా మంటలు):

ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన యువతి అజ్మీరా రాజేశ్వరి సివిల్స్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న సందర్భంగా పీపుల్స్ యువసేన ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చదువు మరియు క్రీడలపై అపార ఆసక్తితో కృషి చేస్తున్న రాజేశ్వరి, హైదరాబాద్‌లోని Koti Women's College లో డిగ్రీ పూర్తి చేసింది. ఆమె క్రీడల్లో మూడు సార్లు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచింది. గత కొన్ని నెలలుగా సివిల్స్ పరీక్షల కోసం ప్రిపరేషన్ కొనసాగిస్తోంది.

ప్రిపరేషన్‌కు అవసరమైన పుస్తకాల కోసం పీపుల్స్ యువసేన అధ్యక్షుడు మేకల సంజీవ్‌ను సంప్రదించగా, సేవాభావంతో స్పందించిన ధర్మారం ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్‌కుమార్ ₹5,000 (ఐదు వేల రూపాయలు) ఆర్థిక చేయూత అందించారు.

ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ, రాజేశ్వరి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి సేవ చేసి రుణం తీర్చుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పీపుల్స్ యువసేన అధ్యక్షుడు మేకల సంజీవ్ రావు, ఉపాధ్యక్షుడు గాజుల తిరుపతి, జాయింట్ సెక్రటరీ దాసరి లక్ష్మణ్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్‌కుమార్, సభ్యులు బైకని నాగరాజు, కొమురయ్య, ఓడ్నాల రాజ్‌కుమార్, గుడెల్లి మహేష్, తుమ్మల రమేష్, వనం లక్ష్మణ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.