EWS - Praja Mantalu

ఓసీ ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 23న ఢిల్లీలో మహా ధర్నా
జగిత్యాల ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు);

నిరుపేద ఓసీ (ఓపెన్ కేటగిరీ) – ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) ప్రజల రాజ్యాంగ, చట్టబద్ధ హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఓసీ (ఎస్‌డబ్ల్యూఏఎఫ్) ఇతర కులాల సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య – ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మహా ధర్నా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

ఈ మహా ధర్నా 2026 ఫిబ్రవరి 23న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, న్యూఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఓసీ జేఏసీ జాతీయ నాయకత్వంలో నిర్వహిస్తున్నారు.

దేశవ్యాప్తంగా రైతులు, యువత, ఉద్యోగులు, ఈడబ్ల్యూఎస్ కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కుల కోసం గళం వినిపించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

ప్రధాన డిమాండ్లు ఇవే:

ఓసీ ఈడబ్ల్యూఎస్ ప్రయోజనాల అమలు, ప్రస్తుత పరిస్థితుల అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కమిషన్ ఏర్పాటు

దేశవ్యాప్తంగా విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు, వయో పరిమితి పెంపు

షరతులు లేకుండా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు జారీ చేసి కనీసం ఐదేళ్ల చెల్లుబాటు

ఈడబ్ల్యూఎస్ ఆదాయ పరిమితిని వార్షికంగా రూ.10 లక్షలకు పెంపు

పెండింగ్‌లో ఉన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వ్ పోస్టులను పూర్తిగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులతో భర్తీ

ప్రస్తుత 50 శాతం పరిమితిలోనే రాజకీయ రిజర్వేషన్లు

అన్ని వర్గాలకు క్రీమీ లేయర్ విధానం అమలు

రైతుల బీమా వయో పరిమితిని 60 నుంచి 70 సంవత్సరాలకు పెంపు

కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయడం

జాతీయ ఉపాధి హామీ పథకం ప్రయోజనాలను వ్యవసాయ రంగానికి విస్తరించడం

ఈ మహా ధర్నాలో పాల్గొని ఓసీ ఈడబ్ల్యూఎస్ వర్గాల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని ఓసీ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.