#సుశీలమ్మ - Praja Mantalu

కార్తీక మాసం బొమ్మల కొలువు భలే..భలే..
గత 50 ఏండ్లుగా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్న సుశీలమ్మ

సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజామంటలు):

కార్తీక మాసం వేళ మల్కాజిగిరి, మిర్జాలగూడలోని భావిగడ్డ సుశీలమ్మ (80) ఇంట్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంటోంది.1978లో కేవలం మూడు బొమ్మలతో ప్రారంభించిన ఈ సంప్రదాయాన్ని ఆమె 50 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు.తిరుమల, అయోధ్య, కైలాసం, పల్లె జీవనం, శుభకార్యాలు వంటి దృశ్యాలను బొమ్మల రూపంలో చూపించారు.

ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ మోడల్ కూడా ఆకర్షణగా నిలిచింది.ప్రతి సంవత్సరం  కార్తీక మాసంలో నోముల సందర్బంగా వందలాది బొమ్మలతో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువుతో ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది అని సుశీలమ్మ మనవరాళ్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో భావిగడ్డ మురళీధర్, అమృత, వెంకటేష్, రాజేశ్వరి, దేవేందర్ కుమార్, మాధవి దంపతులు పాల్గొన్నారు.