outskirts of Erdandi village - Praja Mantalu

ఎర్దండి గ్రామ శివారులో అనుమానాస్పద మృతి
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు-దగ్గుల అశోక్):

ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామ శివారులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాశెట్టి గణేష్‌కు చెందిన వ్యవసాయ భూమిలో ఎర్రోళ్ల లింబాద్రి (51), తండ్రి గంగారం, నివాసం మొగిలిపేట (మల్లాపూర్ మండలం) మృతదేహం లభ్యమైంది.

మృతుడి తలకు తీవ్ర గాయాలు ఉండటంతో పాటు రక్తస్రావం జరిగి, బోర్లబొక్కలో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి సమీపంలో రోడ్డు పక్కన అతని ద్విచక్ర వాహనం పడిపోయి ఉంది.

పోలీసుల సమాచారం ప్రకారం, లింబాద్రి గత కొన్నేళ్లుగా కుటుంబ కలహాలతో భార్యకు దూరంగా ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో భార్య, పిల్లలతో గొడవ జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కుటుంబ వివాద కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఎర్దండి గ్రామపంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా, పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.