registration office - Praja Mantalu

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అవినీతీశాఖ వలలో నలుగురు ఉద్యోగులు
భూపాలపల్లి/మంథని ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు):

: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించి పలువురు ప్రభుత్వ ఉద్యోగులను లంచం కేసుల్లో పట్టుకున్నారు.

భూపాలపల్లి జిల్లా కోర్టులో సర్టిఫైడ్ కాపీ ఇవ్వడానికి రూ.5 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా స్టెనోగ్రాఫర్ పాలకుర్తి సాయి చరణ్‌తో పాటు కోర్టు సిబ్బంది పున్నం రజిత, కొమ్ము సునీతలను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. న్యాయవాది సీహెచ్ గోపాలరావు ఫిర్యాదు మేరకు ఈ దాడులు జరిగాయి.

అదే విధంగా మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ కోసం రైతు కన్నూరి బాపు (పుట్టపాక గ్రామం) వద్ద నుంచి రూ.35 వేల లంచం డిమాండ్ చేసిన ఘటనలో, డాక్యుమెంట్ రైటర్ ఎండి రసీద్ ద్వారా లంచం వసూలు చేస్తున్న రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చెందిన అధికారులపై ఏసీబీ దాడులు చేసింది. కార్యాలయం తలుపులు మూసి విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ రెండు ఘటనలపై ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.