ధర్మపురి అర్వింద్ బీజేపీ నిజామాబాద్ రాజకీయాలు కోవర్టులపై వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం మున్సిపల్ ఎన్నికలు - Praja Mantalu

బీజేపీ కోవర్టులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
నిజామాబాద్ ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు)::

బీజేపీ కోవర్టులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా పార్టీని లోపల నుంచే పీడిస్తున్న వారు ఇకనైనా పార్టీని విడిచిపెట్టాలని అన్నారు.

ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఎదిగిందని పేర్కొన్న అర్వింద్, దక్షిణ తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

బీజేపీపై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన కొట్టిపారేశారు. ఎవరి వల్ల ఎవరు రాజకీయంగా వెనుకబడ్డారో ప్రజలకు బాగా తెలుసునని కవితను ప్రశ్నించారు.

నిజామాబాద్‌లో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని అర్వింద్ ఆరోపించారు. కేసుల భయంతోనే బీఆర్ఎస్ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కలిసి ఉండలేరని కూడా వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో బీజేపీ ఓటమి పాలైంది. కాంగ్రెస్, ఎంఐఎం తో కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.

నిజామాబాద్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ 17 స్థానాలు గెలుచుకోగా, ఎంఐఎం 14 డివిజన్లు, ఇద్దరు ఎక్స్-ఆఫీషియో సభ్యులు, ఒక బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతుతో కాంగ్రెస్ సంఖ్యాబలాన్ని 34కి చేర్చుకుంది. బీజేపీ 28 స్థానాల్లో విజయం సాధించినప్పటికీ, కాంగ్రెస్–ఎంఐఎం కూటమి కారణంగా మేయర్ పీఠం దక్కలేదు.