కాస్ట్ - Praja Mantalu

హనుమకొండ దళిత కుటుంబాలకు నీరు, విద్యుత్ పునరుద్ధరించాలి: TGHRC ఆదేశాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):

హనుమకొండ చెరబండ రాజు నగర్‌లోని దళిత కుటుంబాలకు తక్షణమే తాగునీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించి, భద్రత కల్పించాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) ఆదేశించింది.

SR నంబర్లు 593, 663 / 2026 కింద నమోదైన ఫిర్యాదులపై కమిషన్ చైర్‌పర్సన్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో మధ్యంతర సిఫారసులు జారీ అయ్యాయి. చెరబండ రాజు నగర్‌కు చెందిన 30 మంది షెడ్యూల్డ్ కులాల నివాసితులు, తమకు చట్టబద్ధమైన హౌస్‌సైట్ పట్టాలు ఉన్నప్పటికీ తాగునీటి సరఫరా నిలిపివేయడం, ఇళ్ల కూల్చివేత బెదిరింపులు, కుల ఆధారిత వివక్షకు గురిచేస్తున్నారని కమిషన్‌ను ఆశ్రయించారు.

ఈ చర్యలు రాజ్యాంగంలోని సమానత్వ హక్కు, గౌరవప్రద జీవన హక్కులకు విరుద్ధమని కమిషన్ పేర్కొంది. జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్, టీజీ-ఎన్‌పీడీసీఎల్ అధికారులు వెంటనే నీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని, బలవంతపు ఖాళీ చేయింపు చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. అలాగే, వరంగల్ పోలీస్ కమిషనర్ బాధితులకు రక్షణ కల్పించి, కుల ఆధారిత బెదిరింపులు, వేధింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఈ ఆదేశాల అమలును రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, డీజీపీ పర్యవేక్షించాలని కమిషన్ కోరింది. సంబంధిత అధికారుల నుంచి నివేదికలు సమర్పించాలని ఆదేశిస్తూ, కేసును తదుపరి అనుసరణ పరిశీలన కోసం మార్చి 9, 2026కు వాయిదా వేసింది.

ఈ ఫిర్యాదును ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ సమక్షంలో కమిషన్ ముందు దాఖలు చేయగా, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్తో పాటు బీఆర్‌ఎస్ నేతలు, లీగల్ సెల్ ప్రతినిధులు హాజరయ్యారు.