#heartstroke - Praja Mantalu

వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా యశోద హాస్పిటల్స్ లో అవేర్నెస్
సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజామంటలు):

వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా బుధవారం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బ్రెయిన్ స్ట్రోక్ అవగాహన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రధాన అతిథిగా హాజరై, యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ — “బ్రెయిన్ స్ట్రోక్ అనేది మెదడుకు రక్తప్రసరణకు అంతరాయం కలిగినప్పుడు సంభవించే అత్యవసర పరిస్థితి. దీని సంకేతాలను వెంటనే గుర్తించడం, తక్షణ వైద్య సహాయం పొందడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చు” అని తెలిపారు. గత మూడు దశాబ్దాల్లో భారతదేశంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు 50%కు పైగా పెరిగాయని, వాయు కాలుష్యం, జీవనశైలి మార్పులు, ఒత్తిడి, మధుమేహం వంటి కారణాలు దీనికి దోహదమని పేర్కొన్నారు.

అలాగే స్ట్రోక్ సాధారణ లక్షణాలుగా — ఆకస్మిక బలహీనత, ముఖం లేదా చేయి తిమ్మిరి, మాట్లాడటంలో ఇబ్బంది, చూపు మందగించడం, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయని, వీటిని గమనించగానే వైద్య సహాయం తీసుకోవాలని సూచించారు.

యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ — “బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సలో యశోద హాస్పిటల్స్ అత్యాధునిక ‘మెకానికల్ థ్రోంబెక్టమీ’ విధానాన్ని ప్రవేశపెట్టింది. రక్త నాళాలలో ఏర్పడిన గడ్డలను తొలగించి మెదడుకు రక్తప్రసరణను పునరుద్ధరించే ఈ సాంకేతికత ద్వారా అనేకమంది రోగులు తిరిగి సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నారు. స్ట్రోక్ లక్షణాలు కనిపించిన 24 గంటల లోపు ఈ చికిత్స చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి” అని వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఆర్. ఎన్. కోమల్ కుమార్, న్యూరో సర్జన్ డాక్టర్ అయ్యాదురై, సికింద్రాబాద్ యశోద యూనిట్ హెడ్ డాక్టర్ విజయ్ కుమార్, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.