Pharma News - Praja Mantalu

బయోఏషియా–2026 వేదికగా హైదరాబాద్‌ను ప్రపంచ జీవవిజ్ఞాన రాజధానిగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):

వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ గుర్తింపు పొందిన హైదరాబాద్‌ను ఇకపై ప్రపంచ జీవవిజ్ఞాన (Life Sciences) రాజధానిగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. BioAsia–2026 అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన ఈ పిలుపునిచ్చారు.

హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన 23వ బయోఏషియా సదస్సును పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు.
‘టెక్‌బయో అన్‌లీష్డ్ – AI, ఆటోమేషన్, జీవవిజ్ఞానం’ అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.

ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో తెలంగాణ

తెలంగాణ దేశంలోని రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలోని అగ్రగామి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లతో పోటీ పడుతోందని సీఎం తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు ప్రధాన గమ్యస్థానంగా మారిందని, ఇకపై బయాలజిక్స్, ఫార్మా, బయోటెక్, ఇన్నొవేషన్ రంగాల్లో ప్రపంచ కేంద్రంగా ఎదుగుతుందని చెప్పారు.

పెట్టుబడులకు సంపూర్ణ మద్దతు

జీవవిజ్ఞాన రంగంలో పరిశోధన సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్‌లు, MSMEలు, ప్రభుత్వానికి మధ్య బలమైన భాగస్వామ్యం అవసరమని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, బల్క్ డ్రగ్స్ నుంచి బయాలజిక్స్ వరకు, తయారీ నుంచి ఆవిష్కరణ వరకు అన్ని రంగాల్లో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.

రూ.73 వేల కోట్ల పెట్టుబడులు

గత రెండేళ్లలో తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.73 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. దావోస్‌లో జరిగిన World Economic Forum సందర్భంగా నూతన లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించామని, Genome Valley విస్తరణతో పాటు ‘వన్-బయో’ కార్యక్రమాన్ని ప్రారంభించామని వివరించారు.

భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక జోన్

హైదరాబాద్ కేంద్రంగా లైఫ్ సైన్సెస్ జీసీసీలు, ఇన్నొవేషన్ సెంటర్ల ఏర్పాటుకు భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

కుదిరిన పెట్టుబడి ఒప్పందాలు

బయోఏషియా సందర్భంగా పలు అంతర్జాతీయ సంస్థలతో పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి.

Opella Healthcare: 42 వేల చ.అడుగుల జీసీసీ, 500 ఉద్యోగాలు.

Vaksindo (జేఏపీఎఫ్ఏ గ్రూప్): జీనోమ్ వ్యాలీలో BSL-3 వ్యాక్సిన్ తయారీ కేంద్రం.

Tridens Inc: హైదరాబాద్‌లో AI ఆధారిత హెల్త్‌కేర్ ఇన్నొవేషన్ హబ్.

Rx Propellant: జీనోమ్ వ్యాలీలో 12 ఎకరాల్లో భారీ లైఫ్ సైన్సెస్ క్యాంపస్.

బయోఏషియా = బయోవర్ల్డ్

ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 500కు పైగా సంస్థలు, 4,000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారని సీఎం తెలిపారు. బయోఏషియా భవిష్యత్తులో ‘బయోవర్ల్డ్’గా విస్తరిస్తుందని చెప్పారు.

ఈ సందర్భంగా University of Pennsylvania స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ Bruce L Levinకు జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు–2026 అందజేశారు.