KCR Birthday కేసీఆర్ జన్మదిన వేడుకలు Jagtial News Telugu BRS Party Jagitial BRS Telangana Political News ప్రజా మంటలు కేసీఆర్ 72వ జన్మదినం - Praja Mantalu

జగిత్యాలలో అర్ధరాత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు
జగిత్యాల, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):
జిల్లాకేంద్రంలోని టవర్ సర్కిల్‌తో పాటు పలు ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) 72వ జన్మదిన వేడుకలు, ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు.

అర్ధరాత్రి 12 గంటలకు టవర్ సర్కిల్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్.రమణతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని భక్త మార్కండేయ దేవాలయం, ధరూర్ రామాలయం, 37వ వార్డు హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, ఎమ్మెల్సీ కార్యాలయంలో కేక్ కట్ కార్యక్రమాలు జరిగాయి.

సేవా కార్యక్రమాల్లో భాగంగా జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయగా, వాల్మీకి ఆవాసంలో పిల్లలకు భోజన కార్యక్రమం నిర్వహించారు.

ఈ వేడుకల్లో జగిత్యాల పట్టణ, మండల బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.