Arjun - Praja Mantalu

జగిత్యాల లో సినీ హీరో అర్జున్ సందడి…
జగిత్యాల ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు)

జగిత్యాల పట్టణంలో సినీ హీరో అర్జున్ సందడి చేశారు. స్థానిక శ్రీనివాస థియేటర్లో అర్జున్ మరియు ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ నటించిన సీతా పయనం చిత్రం ప్రదర్శింపబడుతున్న సందర్భంగా, మ్యాట్నీ షో సమయంలో థియేటర్‌ను సందర్శించి ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు.

ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ, “నేను నా కుమార్తె నటించిన ‘సీతా పయనం’ చిత్రాన్ని అందరూ చూసి ఆదరించాలి” అని కోరారు. హీరో అర్జున్‌తో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. థియేటర్‌లో కొద్దిసేపు ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ జీవన్, కళాశ్రీ అధినేత గుండేటి రాజు, గంగాధర్ తదితరులు హీరో అర్జున్‌ను ఘనంగా సన్మానించారు.