#elwctions - Praja Mantalu

భాగ్యనగరం ఎల్లాపి సంఘం నూతన కార్యవర్గం
— అధ్యక్షుడిగా రాచకొండ సత్యనారాయణ రావు ఘన విజయం

సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజా మంటలు):

భాగ్యనగరం ఎల్లాపి సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ఉత్సాహభరిత వాతావరణంలో శాంతియుతంగా పూర్తయ్యాయి. సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్య స్పూర్తిని ప్రతిబింబించారు. సుమారు 78 శాతం మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా, సంఘం పట్ల వారి విశ్వాసం, నూతన నాయకత్వంపై ఉన్న ఆశలు స్పష్టంగా వ్యక్తమయ్యాయి.

ఎన్నికల కమిటీ పర్యవేక్షణలో సజావుగా జరిగిన ఈ ఎన్నికల్లో, రాచకొండ సత్యనారాయణ రావు అధ్యక్ష పదవికి ఘన విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి అక్కిరెడ్డి వెంకటేశ్వరరావు పై గణనీయ మెజారిటీతో విజయం నమోదు చేశారు.

నూతన కార్యవర్గంలో –

ఉపాధ్యక్షులు: వీర్ల యదేశ్వర్ రావు

ప్రధాన కార్యదర్శి: బొంతల శేఖర్ రావు

కోశాధికారి: తేలు వెంకటేశ్వరరావు

ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు రాచకొండ సత్యనారాయణ రావు మాట్లాడుతూ,“సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం మా ప్రధాన లక్ష్యం. సభ్యులకు సామాజికంగా, ఆర్థికంగా అండగా నిలుస్తూ, సంఘాన్ని మరింత బలోపేతం చేస్తాము” అని తెలిపారు.

ఇతర నూతన నాయకులు కూడా సంఘ లక్ష్యాల సాధనలో కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. ,మాజీ ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ ఛైర్పర్సన్,తుల ఉమ రాజేందర్, డా.తుల రాజేందర్, ఇతర సంఘం పెద్దలు, సభ్యులు, ప్రముఖులు ఎన్నికైన కొత్త కార్యవర్గానికి హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు.