GHMC Elections - Praja Mantalu

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ 287వ జయంతి వేడుకలు
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు):

బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 287వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని సేవాలాల్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భోగ్ బండార్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, సేవాలాల్ ఆధ్యాత్మిక గురువే కాకుండా సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు. బంజారా జాతి అభ్యున్నతికి దేశవ్యాప్తంగా ఆయన చేసిన కృషి అపారమని, సేవాలాల్ జీవితాన్ని పాఠ్యాంశంగా దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే గోర్ భోళి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలన్నారు.

బంజరాలకు, ఆదివాసీలకు రాజకీయ న్యాయం చేయాలి

బంజరాలకు,, ఆదివాసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. జీవో 33 ప్రకారం బంజారాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, అడ్మిషన్లు, ప్రమోషన్లు, ఉద్యోగాల్లో అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తండాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో నిధులు కేటాయించాలన్నారు.

రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బంజారాలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలన్న కవిత, 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకోవడం సరికాదన్నారు. బంజారాలు–ఆదివాసీల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలు మానుకోవాలని సూచించారు.

తండాల్లో రేషన్ షాపులు, గ్రామపంచాయితీ భవనాలు, అంగన్‌వాడీలు ఏర్పాటు చేయాలని, ప్రతి తండాకు రూ.25 లక్షల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో సేవాలాల్ విగ్రహం ఏర్పాటు చేయాలని, లంబాడీ వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు.

అసైన్డ్ భూములు, పోడు పట్టాల పంపిణీపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, సేవాలాల్, ఆదివాసీలు, ఎరుకల తెగ పేర్లతో ప్రకటించిన కార్పొరేషన్లను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను అణిచే రాజకీయాలు గతంలో బీఆర్ఎస్‌కు నష్టం తెచ్చాయని, అదే దారిలో కాంగ్రెస్ నడిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.