Jagityal Education News Lead India Foundation Student Exam Preparation Exam Awareness Program Taduri Srinivas Acharya Student Motivation Program Chaitanya Srinidhi Institutions Telangana Education News Praja Mantalu Education - Praja Mantalu

లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షలపై అవగాహన కార్యక్రమం
జగిత్యాల ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):

జగిత్యాల పట్టణంలోని శ్రీ చైతన్య, శ్రీనిధి విద్యా సంస్థలలో లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షల పట్ల అవగాహన కల్పించే శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్రస్థాయి లీడ్ ఇండియా శిక్షణ సమన్వయకర్త తాడూరి శ్రీనివాస్ ఆచార్య మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి, ఎలా చదవాలి, చదివిన విషయాలను ఎలా గుర్తుంచుకుని సమర్థవంతంగా వ్రాయాలి అనే అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు.

భవిష్యత్తులో గొప్ప లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటి సాధనకు అవసరమైన నైపుణ్యాలు, సానుకూల ఆలోచనలపై మనసును ఎలా కేంద్రీకరించాలి, వినే నైపుణ్యం, రాసే విధానం, పరీక్షల్లో మంచి మార్కులు సాధించే పద్ధతులపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. సాధారణ వ్యక్తి కూడా మానసిక శక్తి ద్వారా మహానుభావుడిగా ఎలా ఎదగగలడో ఉదాహరణలతో వివరించారు.

ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ ముసిపట్ల రాజేందర్ మాట్లాడుతూ, ఈ తరహా శిక్షణ కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి మంచి మార్పుకు దోహదపడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో లీడ్ ఇండియా ఫౌండేషన్ మోటివేషనల్ స్పీకర్లు పీ. శ్రీనివాస్, ఎం. చిరంజీవి, విద్యా సంస్థల డైరెక్టర్ మల్లేశం గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మేఘమాల, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు.