Jagityal Municipal Elections BRS Jagityal Kalvakuntla Vidyasagar Rao L Ramana MLC Korutla MLA Sanjay Kumar Dava Vasantha Suresh Telangana Municipal Elections BRS Winning Candidates Praja Mantalu News - Praja Mantalu

జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులకు సన్మానం
జగిత్యాల ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):

జగిత్యాల పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు దేవేందర్ నాయక్, అవారి పవిత్ర శివ కేసరి బాబు, కోరుగంటి రాము, హరీష్‌లు జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్. రమణ, కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్లను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నాయకులు విజేత అభ్యర్థులను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి లభించిన విజయాన్ని మరింత ప్రజాసేవగా మార్చుకోవాలని సూచించారు.