Damodaram Sanjivayya Dalit Chief Minister of Andhra Pradesh Kavvampalli Satyanarayana Manakondur MLA Congress SC Cell Karimnagar DCC Telangana Congress News Dalit Leaders India Praja Mantalu News - Praja Mantalu

దామోదరం సంజీవయ్య 105వ జయంతి: మాజీ సీఎం సేవలు చిరస్మరణీయం
కరీంనగర్, ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా.కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద కుటుంబం నుంచి వచ్చి దళితుల అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం నిరంతరం శ్రమించిన మహానుభావుడు దామోదరం సంజీవయ్య అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సేవలందించారని గుర్తు చేశారు. ఎలాంటి ఆస్తులు కూడబెట్టుకోకుండా సాదాసీదా జీవితం గడిపిన నేతగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్, ఎస్టీ సెల్ అధ్యక్షులు బానోతు శ్రవణ్ నాయక్, మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండితాజుద్దీన్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. .