Jagtial municipality election 2026 - Praja Mantalu

జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్ ముందంజ,
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించి ముందంజలో నిలిచింది. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు గణనీయమైన సంఖ్యలో విజయం సాధించారు. మొత్తం 50 వార్డులకు గాను కాంగ్రెస్ 23 (ఇందులో 6-8 మంది జీవన్ రెడ్డి వర్గం)స్థానాలు, బీజేపీ 6, బీఆర్ఎస్ 4, ఎంఐఎం 2 స్థానాలు గెలుచుకోగా, ఇండిపెండెంట్లు 15, (ఇందులో 9 జీవన్ రెడ్డి వర్గం) వార్డుల్లో విజయం సాధించారు.

జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

(వార్డు నంబర్ వరుస క్రమంలో)

వార్డు నం

పార్టీ

గెలిచిన అభ్యర్థి

1

ఇండిపెండెంట్

చెట్టే గంగాధర్

2

ఇండిపెండెంట్

దయాల చంద్రకళ శంకర్

3

కాంగ్రెస్

రాగుల ప్రదీప్

4

కాంగ్రెస్

క్యాదాసు నవీన్

5

బీజేపీ

వేముల శ్రీనివాస్

6

ఇండిపెండెంట్

చీటి లక్ష్మీనారాయణ

7

బీఆర్ఎస్

కోరుకంటి రాము

8

బీఆర్ఎస్

తోట హరీష్

9

ఇండిపెండెంట్

వానరసి మల్లవ్వ తిరుమలయ్య

10 (TR నగర్)

కాంగ్రెస్

చాంద్ పాషా

11 (TR నగర్)

బీఆర్ఎస్

దేవేందర్ నాయక్

12 (ధరూర్ క్యాంప్)

కాంగ్రెస్

బోయినపల్లి ప్రశాంత రావు

14

ఇండిపెండెంట్

బోల్లరపు స్వప్న

15 (ఉప్పరిపేట)

కాంగ్రెస్

అల్లాల సరిత

16

కాంగ్రెస్

దూమాల రాజ్ కుమార్

17

కాంగ్రెస్

ఖాజా కమలోద్దీన్

19

ఇండిపెండెంట్

ఏనుగుల లావణ్య రాజేందర్

20

కాంగ్రెస్

కూతురు రాజేష్

21

కాంగ్రెస్

సిరికొండ పద్మ

22

ఇండిపెండెంట్

అరవ లక్ష్మీ / ఏసీఎస్ రాజు

23

ఇండిపెండెంట్

మమత రెడ్డి

24

ఇండిపెండెంట్

మానపురి పవిత్ర మహేష్

25

ఇండిపెండెంట్

సామల్ల జమున శేఖర్

26

ఇండిపెండెంట్

పులి రమ (శ్రీధర్ తల్లి)

27

కాంగ్రెస్

జుంబర్తి గంగలక్ష్మి రాజకుమార్

28

ఇండిపెండెంట్

బైర్నెనీ భాగ్య (గోపి)

29

కాంగ్రెస్

తోపారపు లావణ్య రజనీకాంత్

30

కాంగ్రెస్

షాహిన బేగం

31

ఎంఐఎం

రజియొద్దీన్

32

కాంగ్రెస్

బడుగు పద్మ రాజేందర్

33

కాంగ్రెస్

పంబాల సుజాత రాము

34

ఎంఐఎం

ఆయూబ్ ఖాన్

35

ఇండిపెండెంట్

జినత్ పర్వీన్ మున్నా

37

బీజేపీ

కొక్కూ అనిత గంగాధర్

38

కాంగ్రెస్

పిట్ట ధర్మరాజు

39

కాంగ్రెస్

బొలుసాని శ్రీనివాస్

40

కాంగ్రెస్

అడువాల జ్యోతి లక్ష్మణ్

41

కాంగ్రెస్

గుండారపు సాయి కిరణ్

43

కాంగ్రెస్

సమిండ్ల వాణి శ్రీనివాస్

44

బీఆర్ఎస్

అవారి పవిత్ర (శివకేసరి బాబు)

45

బీజేపీ

మానస జ్ఞానేశ్వర్

46

ఇండిపెండెంట్

అనీజ్ కుతిజా

48

బీజేపీ

కొండ అరుణ లక్ష్మణ్

49

బీజేపీ

సిరిపురం శ్రీలత శ్రీనివాస్

50

కాంగ్రెస్

మూలస్తం (గాజుల) లావణ్య మహేష్