అనుమానాస్పదం. - Praja Mantalu

హైదరాబాద్‌లో జగిత్యాల యువకుని అనుమానాస్పద మృతి
జగిత్యాల, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):

జగిత్యాల పట్టణంలోని మార్కండేయ నగర్‌కు చెందిన చేట్‌పల్లి సంజయ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యువకుడు హైదరాబాద్‌లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. మియాపూర్ చెరువులో ఆయన మృతదేహం లభ్యమైంది.

సమాచారం ప్రకారం, సంజయ్ నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకుని రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరాడు. అయితే తెల్లవారేసరికి మియాపూర్ చెరువులో ఆయన మృతదేహం గుర్తించబడింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతి వెనుక ఉన్న కారణాలపై విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.