Mumbai News BJP Ritu Tawde Shiv Sena Sanjay Ghadi Maharashtra Politics BMC Mayor Election National News Praja Mantalu - Praja Mantalu

44 ఏళ్ల తర్వాత ముంబైకు బీజేపీ మేయర్ – రితు తావ్డే ఎన్నిక
ముంబై, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) 78వ మేయర్‌గా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్పొరేటర్ రితు తావ్డే ఫిబ్రవరి 11న ఎన్నికయ్యారు. 44 ఏళ్ల తర్వాత ముంబైకు బీజేపీ మేయర్ రావడం విశేషంగా మారింది.

శివసేనకు చెందిన సంజయ్ ఘాడి ఉపమేయర్‌గా ఎన్నికయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం రితు తావ్డే మాట్లాడుతూ, ముంబై నగరంలోని పౌర సమస్యలను స్మార్ట్ టెక్నాలజీ మరియు కృత్రిమ మేధస్సు (AI) సాయంతో పరిష్కరిస్తామని తెలిపారు. నగరంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు మరియు బంగ్లాదేశీయులపై చర్యలు తీసుకుని, వారిని పోలీసులకు అప్పగిస్తామని స్పష్టం చేశారు.

ముంబై మున్సిపల్ పాలనలో పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యం ఇస్తామని, నగర అభివృద్ధి కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని ఆమె పేర్కొన్నారు..