Epstein Files Hardeep Singh Rahul Gandhi Parliament News Budget Session Anil Ambani National Politics Delhi News Praja Mantalu - Praja Mantalu

Epstein Files వివాదం: పార్లమెంట్‌లో రాహుల్ ఆరోపణలు – మంత్రి హర్దీప్ సింగ్ స్పందన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):

పార్లమెంట్‌లో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ “Epstein files” అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్, వ్యాపారవేత్త అనిల్ అంబానీ మరియు ప్రధాని నరేంద్ర మోదీ పేర్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తాను ఇంటర్నేషనల్ పీస్ ఇన్స్టిట్యూట్ (International Peace Institute) బృందంలో భాగంగా మాత్రమే జెఫ్రీ ఎప్స్టీన్‌ను కలిశానని, వ్యక్తిగత లేదా ఇతర సంబంధాలు ఏవీ లేవని స్పష్టం చేశారు.

అంతర్జాతీయ వేదికలపై వివిధ కార్యక్రమాల సందర్భంలో పలువురు వ్యక్తులను కలవడం సహజమని, దీనిని వక్రీకరించడం తగదని మంత్రి పేర్కొన్నారు. తనపై చేసిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని ఆయన తెలిపారు.

ఈ వ్యవహారం పై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.