Telangana Jagruthi Kalvakuntla Kavitha Telangana Movement Atmagaurava Sabha Hyderabad News Bagh Lingampally RTC Kalyana Mandapam Telangana Politics Praja Mantalu - Praja Mantalu

రేపే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ – బాగ్ లింగంపల్లిలో నిర్వహణ
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ ఫిబ్రవరి 12న (గురువారం) ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లిలో ఉన్న ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు.

ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధ్యక్షత వహించనున్నారు. వివిధ ఉద్యమ సంఘాల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు ఈ సభలో పాల్గొననున్నారు.

సభకు సంబంధించి వివరాలను తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి మీడియాకు తెలిపారు.