#Jagityala #MunicipalElections #Polling #TelanganaElections #PrajaMantalu - Praja Mantalu

జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం
జగిత్యాల, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లాలో రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని 50 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌తో పాటు ముగ్గురు ఇతర పోలింగ్ అధికారులను నియమించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా కోసం 13 మంది మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు.

మొత్తం 17 కౌంటర్ల ద్వారా రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో పోలింగ్ నిర్వహించనున్నారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు సహా అవసరమైన ఎన్నికల సామగ్రిని సిబ్బందికి పంపిణీ చేశారు.