#JimmyLai #HongKong #PressFreedom #China #ProDemocracy #MediaFreedom #GlobalNews - Praja Mantalu

జిమ్మీ లైకు 20 ఏళ్ల జైలు – హాంకాంగ్‌లో పత్రికా స్వేచ్ఛ క్షీణత
హాంకాంగ్ ఫిబ్రవరి 10:
చైనా ప్రభుత్వానికి తీవ్ర విమర్శకుడిగా పేరుగాంచిన, హాంకాంగ్‌కు చెందిన ప్రజాస్వామ్య అనుకూల మీడియా వ్యాపారవేత్త జిమ్మీ లైకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు హాంకాంగ్‌లో పత్రికా స్వేచ్ఛ తీవ్రంగా క్షీణిస్తున్నదన్న ఆందోళనలకు మరింత బలం చేకూర్చింది.

యాపిల్ డైలీ పత్రిక వ్యవస్థాపకుడైన జిమ్మీ లై, బీజింగ్ విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం గళం విప్పారు. జాతీయ భద్రతా చట్టం కింద ఆయనపై కేసులు నమోదు చేయగా, తాజా తీర్పుతో ప్రజాస్వామ్య ఉద్యమానికి పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఈ శిక్షను తీవ్రంగా ఖండిస్తూ, ఇది మీడియా స్వేచ్ఛను అణిచివేసే చర్యగా పేర్కొన్నాయి. హాంకాంగ్‌లో స్వతంత్ర మీడియా భవిష్యత్తుపై తీవ్ర సందేహాలు నెలకొన్నాయి..