Seychelles development assistance - Praja Mantalu

సీషెల్స్‌కు 175 మిలియన్ డాలర్ల అభివృద్ధి సహాయం ప్రకటించిన భారత్
న్యూఢిల్లీ – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):

భారతదేశానికి ఆరు రోజుల అధికారిక పర్యటనకు వచ్చిన సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహుళ రంగాలపై విస్తృత చర్చలు జరిపారు. ఈ సమావేశాల్లో వాణిజ్యం, ఆర్థిక సహకారం, భద్రతా అంశాలపై పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరుపక్షాలు అంగీకరించాయి.

ఈ చర్చల అనంతరం, సీషెల్స్ దేశ వృద్ధి, అభివృద్ధికి తోడ్పడేలా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీగా 175 మిలియన్ డాలర్ల అభివృద్ధి సహాయాన్ని భారత్ ప్రకటించింది. ఈ సహాయం మౌలిక వసతులు, ఆర్థిక ప్రాజెక్టులు, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.