illegal - Praja Mantalu

కొత్తగూడెం పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాల ఘర్షణ
కొత్తగూడెం సెప్టెంబర్25:

వివాహేతర సంబంధం వ్యవహారంలో తలెత్తిన వివాదం పోలీస్ స్టేషన్‌లోనే ఇరువర్గాల పరస్పర దాడులకు దారితీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మొదట మాటల యుద్ధంగా ప్రారంభమైన వివాదం క్రమంగా ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఇరువర్గాలు పోలీస్ స్టేషన్‌లోకి చేరడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్టేషన్‌లోనూ ఇరువర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి.

అదే సమయంలో వినాయక నిమజ్జనం బందోబస్తు విధుల్లో త్రీ టౌన్ పోలీసులు, సిబ్బంది తక్కువగా ఉండటంతో స్టేషన్‌లో జరిగిన ఘర్షణతో హల్‌చల్ నెలకొంది. వివాదానికి సంబంధించిన ఇరువర్గాలకు చెందిన పదుల సంఖ్యలో వ్యక్తులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.

పరిస్థితిని గమనించిన డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు అప్రమత్తమై ఇరువర్గాలను చెదరగొట్టారు. ఘర్షణకు పాల్పడిన కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ జప్తు
ఇబ్రహీంపట్నం – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):

అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకుని, లారీ ఓనర్ మరియు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన భూక్య వంశీ (24) తన యజమాని ఇస్లావత్ శంకర్ ఆదేశాల మేరకు వేంపల్లి గ్రామ శివారులోని గోదావరి నది నుంచి ఇసుకను తీసుకొని, లారీ నంబర్ TS 06 UC 6588 ద్వారా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

సోమవారం ఉదయం ఇబ్రహీంపట్నం గ్రామంలోని ఇందిరా గాంధీ చౌరస్తా వద్ద లారీని పట్టుకున్నట్లు, గ్రామ జీపీఓ సుంకం తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ భూక్య వంశీతో పాటు లారీ యజమాని ఇస్లావత్ శంకర్‌పై కేసు నమోదు చేశారు.

అనుమతి పత్రాలు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇబ్రహీంపట్నం ఎస్సై జి. నవీన్ కుమార్ హెచ్చరించారు.