# it raids - Praja Mantalu

సికింద్రాబాద్ మానేపల్లి జ్యువెలర్స్ లో ఐటీ అధికారుల సోదాలు
సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజామంటలు):

సికింద్రాబాద్ మానేపల్లి జ్యువెలర్స్ లో ఐటీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి సోదాలు నిర్వహిస్తున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు దుకాణంలోని పలు డాక్యుమెంట్లు పరిశీలించారు.మానేపల్లి జ్యువెలర్స్ లో ఓ బృందంతో ఉదయం నుండి సోదాలు కొనసాగించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నా యన్న ఫిర్యాదుల మేరకు ఐటి అధికారులు సోదాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకా దీనికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.