oral cancer - Praja Mantalu

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్
ముంబై  ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు)
ఎన్‌సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్ పవార్ ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా గొంతు ఇన్ఫెక్షన్, శ్వాసకు సంబంధించిన ఇబ్బందులతో బాధపడుతున్న ఆయనను వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేర్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం అవసరమైతే మరిన్ని పరీక్షలు చేస్తామని వెల్లడించారు.