Hyderabad Music Program Jagtial News Muthyala Harivillu Telugu Classical Music Mulllapudi Creations Sri Mukha Hall Hyderabad Praja Mantalu Cultural Events Telangana - Praja Mantalu

హైదరాబాద్‌లో ముత్యాల హరివిల్లు సంగీత విభావరి – అలరించిన జగిత్యాల వాసి
హైదరాబాద్, ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):

హైదరాబాద్‌లో జరిగిన సంగీత కార్యక్రమంలో జగిత్యాల వాసుల గళం వినిపించింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు నంబి సత్యనారాయణ చార్య, ఆదివారం హైదరాబాద్‌లోని శ్రీ ముఖ హాల్‌లో నిర్వహించిన ముత్యాల హరివిల్లు సంగీత విభావరి కార్యక్రమంలో పాల్గొని శ్రోతలను అలరించారు.

ముళ్లపూడి క్రియేషన్స్ ఆధ్వర్యంలో, ముళ్లపూడి సుబ్బారావు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నంబి సత్యనారాయణ చార్య “అపాత మధురాలు” పేరిట పాటలు పాడారు. వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన గాయని–గాయకులు తమ గాత్రాలతో సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా కళాశ్రీ అధినేత గుండేటి రాజు కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సంగీత విభావరిలో నంబి శోభారాణి, గాయనిమణి ఆర్. రమాదేవి, బానుక శేఖర్ తదితరులు పాల్గొన్నారు.