conspiracy - Praja Mantalu

ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం వెనుక భారీ కుట్ర : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):

ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం వెనుక భారీ కుట్ర ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

“ఒక క్రిమినల్, ఒక దొంగ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఎలా ఉంటుందో నిన్న రాజధాని నడిబొడ్డున జరిగిన ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం చూస్తే అర్థమవుతుంది” అని కేటీఆర్ అన్నారు.

మున్సిపల్ ఎన్నికల బిజీలో అందరూ ఉన్న సమయంలో, ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను నాశనం చేయడానికే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆ కేసు నుంచి శాశ్వతంగా బయటపడేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పన్నాగం పన్నినట్టు తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు.

ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం వెనుక ఓటుకు నోటు కేసుతో సంబంధం ఉన్న మరో పెద్దమనిషి హస్తం కూడా ఉండొచ్చని కేటీఆర్ చెప్పారు. ఢిల్లీలోని ప్రభుత్వం కూడా ఈ కేసుతో సంబంధం ఉన్న కొంతమంది మద్దతుతోనే కొనసాగుతోందని ఆరోపించారు. పై నుంచి ఆదేశాలు వచ్చి ఇక్కడ సుపారీ తీసుకొని ఈ చర్యకు పాల్పడ్డారేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.

బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై సిట్టింగ్ జడ్జ్‌తో న్యాయ విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.