ఫుట్‌పాత్‌ అనాధలకు 294వ అన్నదానం - Praja Mantalu

ఫుట్‌పాత్‌ అనాధలకు 294వ అన్నదానం
సికింద్రాబాద్,  ఫిబ్రవరి 08 (ప్రజామంటలు):

హైదరాబాద్ నగరంలో ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తూ ఆకలితో అలమటిస్తున్న అనాథలు, నిరాశ్రయులు, సంచారజాతుల కుటుంబాలకు స్కై ఫౌండేషన్ మరోసారి సేవా హస్తం అందించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో సంస్థ ఆధ్వర్యంలో 294వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వందలాది మంది పేదలు భోజనం స్వీకరించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు నిత్యం సహాయ సహకారాలు అందించడమే లక్ష్యంగా స్కై ఫౌండేషన్ పనిచేస్తోందని సంస్థ ఫౌండర్‌, ప్రెసిడెంట్‌ డాక్టర్ వై. సంజీవ కుమార్ తెలిపారు. ఆకలితో ఉన్న ఒక్కరైనా ఉండకూడదన్న ఉద్దేశంతో నిరంతరం అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన అన్నారు.

ఈ సేవా కార్యక్రమంలో స్కై ఫౌండేషన్ వైస్‌ ప్రెసిడెంట్‌ పావని ఓతో పాటు సంస్థ సభ్యులు, వాలంటీర్లు పాల్గొని భోజనం పంపిణీ చేశారు. అవసరార్థుల ముఖాల్లో చిరునవ్వు చూడటమే తమకు సంతృప్తినిస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు.
సమాజంలో సేవాభావం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజలు, దాతలు ముందుకు రావాలని స్కై ఫౌండేషన్ ప్రతినిధులు పిలుపునిచ్చారు.