Earth quake - Praja Mantalu

సిక్కిం‌లో స్వల్ప భూకంపం
సిక్కిం ఫిబ్రవరి 08:

సిక్కిం రాష్ట్రంలో నిన్న సాయంత్రం 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. గ్యాంగ్‌టాక్ సమీప ప్రాంతమే ఎపిసెంటర్‌గా గుర్తించారు. భూకంపం కారణంగా సిక్కిం తో పాటు ఉత్తర బెంగాల్, నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో స్వల్ప కంపనలు నమోదయ్యాయి.

ప్రస్తుతం ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అధికారులు అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. హిమాలయ ప్రాంతం భూకంపాలకు అధికంగా లోనయ్యే ప్రాంతం కావడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.