davavasnta - Praja Mantalu

రాయికల్ పట్టణంపై గులాబీ జెండా ఎగురవేస్తాం: దావ వసంత సురేష్
రాయికల్, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):

రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 1, 5, 10, 11, 12 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తయినా రాయికల్‌లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి అంతా కేసీఆర్ హయాంలోనే జరిగిందని, మళ్లీ కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రజలు మోసపోతారని అన్నారు. కారు గుర్తుకే ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాయికల్ పట్టణంలో తప్పకుండా గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.