#Revanth Reddy - Praja Mantalu

100 కోట్ల భూకబ్జా వ్యవహారం లో నాపాత్ర ఏమిటి? MLA సంజయ్ కుమార్ ప్రశ్న
రాష్ట్రంలో అత్యధిక నిధులు నా నియోజకవర్గానికి వచ్చాయ్

ప్రజా జీవితం లో ఉన్న వారిపై బురద జల్లే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారింది : సంజయ్

జగిత్యాల నవంబర్ 08 (ప్రజా మంటలు):

100 కోట్ల భూకబ్జా వ్యవహారం లో నాపాత్ర ఏమిటి? మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ బాగా శ్రావణులు కూడా ఆ వ్యాపారితో సంబంధాలు కలిగి ఉన్నారు.వారందరికీ లేనిది నాకు ఉన్న ప్రత్యేకత ఏమిటో వారే చెప్పాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రశ్నించారు.

మొదటిసారిగా, మొన్నటివరకు BRS కార్యాలయంగా ఉన్న జగిత్యాల మోతే రోడ్డు పార్టీ కార్యాలయంను, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చి, అందులో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.

ప్రజా జీవితం లో బురద జల్లే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారింది.నిరాధార ఆరోపణలు చేయటం మానుకోవాలి.73ఏండ్ల క్రితం జరిగిన విషయాన్ని 7 ఏండ్ల క్రితం ఎమ్మెల్యే అయిన  నాపై మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రావణి గారు ఆరోపణలు అర్థరహితం ఆది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు.

జగిత్యాలలో నాకు అన్ని వర్గాల స్నేహితులు ఉన్నారు వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు.ప్రభుత్వ ఆస్తుల అన్యాక్రాంతం కావడంలో నా మద్దతు ఎప్పటికీ ఉండదు.
నాపై ఆరోపణలు చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ వివాద కాంప్లెక్స్ లో వ్యాపార ప్రారంబానీకి వెళ్లారు. అప్పుడు వారికి ఈ విషయం తెలియదా అని ఆయన ప్రశ్నించారు.

మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా ఎంపీ ఎన్నికల ఓట్ల సందర్భంగా, వ్యాపారవేత్త ఇంటికి వెళ్ళి అల్పాహారం చేశారు.అప్పుడు కూడా ఆయనకు ఈ విషయం తెలుసు అనుకుంటాను. నా పై అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నా...ఆరోపణలు చేసే ముందు ఆలోచన చేయాలీ.చట్ట వ్యతిరేక విధానాలకు  మద్దతు నాకు నా కుటుంబానికి అవసరం లేదు ఉండదని సంజయ్ తెలిపారు.

నా జీవితం తెరచిన పుస్తకం జగిత్యాల ప్రజలందరికీ తెలుసు
బురద జల్లే ప్రయత్నం చేయడం వల్లనే బురద కడుక్కోవడానికి ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.ఏ విషయం లో నైనా మీడియా ప్రతినిధులకు వివరణ ఇస్తా అసత్య ప్రచారాలు,వార్తలు రాయవద్దని కోరుతున్న.. అన్ని వేళలా ప్రింట్ ఎలక్ట్రానిక్ మిత్రులు అండగా ఉన్నారని తెలిపారు.

రాష్ట్రంలో అత్యధిక నిధులు నా నియోజకవర్గానికి వచ్చాయ్

అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద బ్యాంక్ లోన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సేకరించి జగిత్యాల కు అత్యధికంగా 50 కోట్లు నిధులు మంజూరు చేయగా,ఆర్మూరు 18.70 కోట్లు, బోధన్ 18.70 కోట్లు నిజామాబాద్ కు 32 కోట్లు మాత్రమే మంజూరు చేసిందని సంజయ్ తెలిపారు.

నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా రాష్ట్రాలకు అప్పుగా వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7 ఏండ్ల లో తిరిగి  చెల్లించాల్సి ఉంటుంది.నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా రాష్ట్రం జగిత్యాల కు 50 కోట్లు,రాష్ట్ర ప్రభుత్వం నిధులు 12 కోట్లు మొత్తం గా 62.50 లక్షల కోట్లు,రాయికల్ పట్టణ అభివృద్ధి కి 15 కోట్లు మంజూరు చేయటం జరిగిందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేశారని చెప్పడం వారి అవగాహన లోపం.జగిత్యాల అభివృద్ది కి అందరితో కలిసి పనిచేస్తా...
ప్రజల డబ్బు ప్రజలకు అందించే విదంగా కృషి చేయటం ప్రజా ప్రతినిధులు బాధ్యత

నిధులు తెస్తే ఓర్వలేకనే జగిత్యాల అభివృద్దికి అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నారు - సంజయ్

కేంద్రీయ విద్యాలయం.. జగిత్యాల తిప్పన్న పెట్ బ్లాక్ స్పాట్ రోడ్డు, రోళ్ళవాగు పర్యావరణ అనుమతులు పరిష్కారం తదితర ప్రతిపాదనలు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లడం నా వంతు బాధ్యత..

కేంద్ర రాష్ట్రాలు కలిసి పనిచేస్తే అభివృద్ధి సాధ్యం...
రాజకీయాల్లో విలువలు ప్రదానం...
నష్ట పరిహారం చెల్లించి యావర్ రోడ్డు విస్తరణ చేయటం నా ప్రధాన అతి ముఖ్యమైన లక్ష్యం...
జగిత్యాల ప్రజలు చైతన్య వంతులు వారికి అన్ని తెలుసునని అన్నారు.

138 సర్వే నంబర్  భూమిలో  ఉన్న కృష్ణ పెట్రోల్ బంక్,బాలకృష్ణ బార్ స్వాగత్ బార్ లు ఇతర వ్యాపార సముదాయాలు  జగిత్యాల మున్సిపల్ భూమికి సంబంధించి చట్ట విరుద్ధం గా ఉన్నట్లయితే అట్టి సముదాయాల పై తగుచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరుతున్నాని , ఆమేరకు లేఖ రాసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు గోలి శ్రీనివాస్, బాలే శంకర్, క్యాదసు నాగయ్యా చెట్పల్లి సుధాకర్, ముస్కు నారాయణ రెడ్డి, కుసరి అనిల్,  బద్దం జగన్ పంబల రాము, కాంగ్రెస్ నాయకులు దుమాల రాజ్ కుమార్, శ్రీనివాస్, తిరుమలయ్య, బోడ్ల జగదీష్, అహమ్మద్, కోరే గంగమల్లు, రామ్మోహన్ రావు, గుర్రం రాము క్యాదసు నవీన్, కూతురు శేఖర్ అరుముల్ల పవన్, దాసరి ప్రవీణ్, పోతునుక మహేష్, లవంగ రాజేందర్, రామకృష్ణ రెడ్డి, శరత్ రావు, రంగు మహేష్ శ్రీరామ్ భిక్షపతి, ప్రవీణ్ రావు, గౌస్, వంశీబాబు, గంగాధర్,  తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాల పెట్రోల్ బంకు భూమి ఆక్రమణపై ముఖ్యమంత్రి కార్యాలయంలో పిర్యాదు – మాజీ కౌన్సిలర్ జయశ్రీ
జగిత్యాల, నవంబర్ 06 (ప్రజామంటలు):
జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ భూములపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలపై మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ ముఖ్యమంత్రి కార్యాలయానికి పిర్యాదు చేశారు.

జగిత్యాల కొత్త బస్టాండ్‌ కూడలిలో ఉన్న పెట్రోల్ బంక్‌ (సర్వే నంబర్ 138) పరిధిలోని 20 గుంటల స్థలం అక్రమంగా ఆక్రమించబడిందని ఆమె పిర్యాదులో పేర్కొన్నారు. మున్సిపాలిటీ నిర్లక్ష్య ధోరణి కారణంగా సుమారు ₹100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందని జయశ్రీ ఆరోపించారు.

మాజీ కౌన్సిలర్ మాట్లాడుతూ “ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి, వాటిని వారసత్వంగా పంచుకొని అమ్మకాలు జరుపుతున్నారు. ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులపై వందల కోట్లు సంపాదిస్తున్న ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి,”అని పేర్కొన్నారు.

అలాగే సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న ‘హైడ్రా’ భూసర్వే చర్యలను ప్రశంసిస్తూ, అదే విధంగా జగిత్యాల పట్టణంలో కూడా ఉన్నతాధికారిని నియమించి అన్ని ఆక్రమిత ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరారు.

జగిత్యాల ప్రజల తరపున ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించి ప్రభుత్వ ఆస్తులను తిరిగి రాబట్టాలని ఆమె ముఖ్యమంత్రిని కోరారు.

వై.ఎస్.ఆర్ ఆశయాలకు విరుద్ధంగా రేవంత్ పాలన – దావ వసంత సురేష్
ఫీజు రియాంబర్స్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్

జగిత్యాల, నవంబర్ 4 (ప్రజా మంటలు):
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన వై.ఎస్.ఆర్ ఆశయాలకు తూట్లు పొడిచేలా ఉందని జిల్లా పరిషత్ తొలి ఛైర్‌పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ విమర్శించారు. ఫీజు రియాంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు చేపట్టిన నిరవధిక బంద్‌కు ఆమె సంఘీభావం తెలిపారు.

అధ్యాపకులు, యాజమాన్యాలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తర్వాత వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వసంత సురేష్ మాట్లాడుతూ“విద్యార్థులు, యాజమాన్యాల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో విద్య వ్యవస్థ కూలిపోతుంది. ఫీజు రియాంబర్స్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి” అని డిమాండ్ చేశారు.
దావ వసంత సురేష్ మాట్లాడుతూ,“ఇప్పటికే రూ.1200 కోట్ల టోకెన్ నిధులు ఉన్నప్పటికీ విడుదల చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. జగన్ ప్రభుత్వంలో లేదా గత కేసీఆర్ పాలనలో విద్యార్థులు ఇంత దయనీయ స్థితిలో లేరు. విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలు ఆడటం దుర్మార్గం” అని అన్నారు.»

“జిల్లాలో ₹70–100 కోట్ల వరకు, రాష్ట్రవ్యాప్తంగా ₹10,000 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. కనీసం టోకెన్ నిధులైనా విడుదల చేసి కళాశాలలకు అండగా నిలవాలి. లేకపోతే, కళాశాలలు మూతపడే పరిస్థితి వస్తుంది” అని హెచ్చరించారు.

“అణచివేతలతో, తనిఖీలతో భయపెట్టడం కాదు; సమస్య పరిష్కారానికి చొరవ చూపాలి. లేకపోతే అగ్నికి ఆజ్యం పోసినట్టే అవుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి” అని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శీలం ప్రవీణ్, చింతల గంగాధర్, గంగిపెల్లి వేణు, పెండెం గంగాధర్, గాజుల శ్రీనివాస్, పట్నం అనురాధ, నీలి ప్రతాప్, ప్రణయ్ తో పాటు డిగ్రీ, పీజీ కళాశాలల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

మొంథా తుపాన్‌పై సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం — అన్ని శాఖలకు ఆదేశాలు
డోర్నకల్ జంక్షన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, గుండ్రాతిమడుగు స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ - నిలిపివేత

హైదరాబాద్, అక్టోబర్ 29 (ప్రజా మంటలు):

మొంథా తుపాన్ ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమీక్షించారు. రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. వరి కోతల సమయం కావడంతో పాటు పలు చోట్ల కళ్లాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో తుపాన్ ప్రభావం అధికంగా ఉండగా, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, గుండ్రాతిమడుగు స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోవడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారిమళ్లించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తక్షణ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు.

తుపాన్ ప్రభావం ఉన్న జిల్లాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సమన్వయంతో పనిచేయాలని, జిల్లా కలెక్టర్లు మార్గదర్శకత్వం వహించాలని ఆదేశించారు. వాగులు, వంకలు పొంగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు.

నీటి పారుదల శాఖ రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని నిరంతరం పరిశీలిస్తూ, అవసరమైనప్పుడు నీటి విడుదలపై కలెక్టర్లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

రవాణా భద్రత పరంగా, రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాలు, లో లెవల్ బ్రిడ్జీలు, కాజ్‌వేలు వంటి చోట్ల రాకపోకలను నిషేధించాలని, పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని సీఎం ఆదేశించారు.

పారిశుద్ధ్య పరంగా, వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు, క్రిమికీటకాలు విస్తరించే అవకాశం ఉన్నందున పురపాలక, గ్రామ సిబ్బంది తక్షణమే శుభ్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.

వైద్యారోగ్య శాఖ అవసరమైన మందులు నిల్వ ఉంచి, అవసరమైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం, పశునష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పోలీస్, అగ్నిమాపక శాఖలతో పాటు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సమగ్రంగా పని చేయాలని ఆయన ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక శాఖలు వెంటనే స్పందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

జగిత్యాల పట్టణ అభివృద్ధికి రూ.140 కోట్లతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి – ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
రూ. 62.50 కోట్ల నిధులు మంజూరు – సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

జగిత్యాల (రూరల్) అక్టోబర్ 28 (ప్రజా మంటలు):

జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రూ. 62.50 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. పట్టణ అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు.

ముఖ్యాంశాలు:

జగిత్యాల మున్సిపాలిటీకి రూ.62.50 కోట్ల నిధులు

రూ.140 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి

మూడు జాతీయ రహదారులు మంజూరు

మాస్టర్ ప్లాన్ ద్వారా సమగ్ర విస్తరణ

సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు

ఎమ్మెల్యే మాట్లాడుతూ, “2023లోనే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి నిలిచిపోయిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల అభివృద్ధి పనుల కోసం వినతిపత్రం సమర్పించాను. అదే రోజు సీఎం వెంటనే స్పందించి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ చివరి వారంలో రూ. 32 కోట్లు విడుదల కావడంతో డ్రైనేజీ, కరెంట్‌, రోడ్ల వంటి పనులు ప్రారంభించాం,” అని తెలిపారు.

అమృత్‌ పథకం కింద తాగునీటి సరఫరా కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీని జగిత్యాల మున్సిపాలిటీలో విలీనం చేసినట్లు తెలిపారు. దీపావళి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని మరలా కలిసి మరిన్ని అభివృద్ధి నిధులు కోరగా రూ. 62 కోట్ల పైన నిధులు ఆమోదించారని తెలిపారు.

జగిత్యాల పట్టణ విస్తీర్ణం పెరిగేందుకు ధరూర్, తిప్పన్నపేట్, లింగంపేట్, హస్నాబాద్ మోతే, టీఆర్‌నగర్, నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలు కలపడం ద్వారా ప్రభుత్వ స్థలాలు పెరిగాయని వివరించారు. రైతులకు నష్టం లేకుండా, భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

“వచ్చే ఎన్నికల కోసం కాదు, వచ్చే తరాల కోసం పని చేయాలి. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌పై ప్రజల సూచనలు తీసుకుంటాం. ప్రజల భాగస్వామ్యంతోనే జగిత్యాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది,” అని ఎమ్మెల్యే అన్నారు.

జిల్లా కేంద్రంగా మూడు జాతీయ రహదారులు మంజూరు అయ్యాయి, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. రూ. 140 కోట్లతో జరుగుతున్న పట్టణ అభివృద్ధి పనులు వచ్చే ఏడాదిలోగా పూర్తవుతాయి అని తెలిపారు.

అక్రమంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగిత్యాల అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్‌లు గిరి నాగభూషణం, అడువల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, నాయకులు బాలే శంకర్, డిష్ జగన్, కుసరి అనిల్, చెట్పల్లి సుధాకర్, గుర్రం రాము, చందా పృథ్వీ, పిట్ట ధర్మరాజు, జంబర్తి రాజ్‌కుమార్, అహ్మద్, ప్రవీణ్ రావు, పోటునుక మహేష్, రంగు మహేష్, పవన్, తదితరులు పాల్గొన్నారు.