#RupeeVsDollar #IndianEconomy #IndiaUSTradeDeal #RBI #ForexMarket #DollarIndex #ForeignInvestors #BusinessNewsTelugu - Praja Mantalu

డాలర్‌పై రూపాయి పైచేయి: మూడేళ్లలోనే అతిపెద్ద లాభం, భారత్–అమెరికా ట్రేడ్ డీల్ ప్రభావం
న్యూఢిల్లీ ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):

డాలర్ ముందు రూపాయి తన బలాన్ని చాటింది. గత కొంతకాలంగా డాలర్ కారణంగా రూపాయి ఒత్తిడిని ఎదుర్కొన్నా, గత వారం ఒక్కసారిగా బలపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మూడేళ్లలోనే అత్యధిక లాభాన్ని నమోదు చేసింది. మొత్తం వారంలో రూపాయి 1.4 శాతం బలపడగా, ఇది జనవరి 2023 తర్వాత ఇదే అతిపెద్ద వారపు లాభంగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

భారత్–అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందమే ఈ బలానికి ప్రధాన కారణం. మంగళవారం ట్రేడ్ డీల్ ప్రకటనతో రూపాయికి కొత్త ఊపొచ్చింది. శుక్రవారం రోజున స్వల్పంగా పతనమై డాలర్‌తో పోలిస్తే 90.6550 స్థాయిలో ముగిసినా, వారాంత లాభం మాత్రం గణనీయంగా నిలిచింది.

ఇదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. ద్రవ్య విధానాన్ని ‘న్యూట్రల్’గా కొనసాగించడంతో వడ్డీ రేట్లు స్థిరంగా ఉండే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇది రుణగ్రహీతలకు ఊరటగా మారనుంది.

రూపాయి బలం కొనసాగాలంటే విదేశీ పెట్టుబడిదారుల పాత్ర కీలకం. జనవరిలో భారత మార్కెట్ నుంచి సుమారు 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లగా, ఫిబ్రవరిలో ఇప్పటివరకు దాదాపు 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. గ్లోబల్ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 97.8కి పడిపోవడం కూడా రూపాయికి కలిసి వస్తోంది.