mine accident - Praja Mantalu

షిల్లాంగ్ గని ప్రమాదంలో 25 కు చేరిన మృతుల సంఖ్య
షిల్లాంగ్ ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):

మెఘాలయ రాష్ట్రంలో నిన్న జరిగిన బొగ్గు గని పేలుడు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది.  మరో ఏడుగురు మృతదేహాలు వెలికితీయడంతో మరణాల సంఖ్య పెరిగినట్లు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఐ. నోంగ్రాంగ్ తెలిపారు. ఇప్పటివరకు 12 మృతదేహాలను గుర్తించారు.

పేలుడు సమయంలో గనిలో పలువురు కార్మికులు పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘటన అనంతరం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టగా, ప్రమాద ప్రాంతంలో గాలి, నీటి సమస్యల కారణంగా సహాయక చర్యలు సవాలుగా మారాయి. ఇంకా కొంతమంది గనిలో చిక్కుకుని ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది.

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో పాటు, మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించే అవకాశముందని సమాచారం. గనుల్లో భద్రతా ప్రమాణాల అమలుపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.