Bar Association - Praja Mantalu

న్యాయవాది ఖాదీర్ హత్య నిందితులకు కఠిన శిక్షలు విధించాలి
మెట్టుపల్లి ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్)

రంగారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులు యండి. ఖాదీర్పై దాడి చేసి హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మెట్టుపల్లి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

సోమవారం మెట్టుపల్లి కోర్టులో న్యాయవాదులు ఖాదీర్ హత్యకు నిరసనగా విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా పసునూరి శ్రీనివాస్ మాట్లాడుతూ,
న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ గజేల్లి రాందాస్, క్యాషియర్ పడిగేల శ్రీనివాస్,
మహిళా ప్రతినిధి ఆకుల మానస, ఏజీపీ అబ్దుల్ హఫీజ్, అలాగే న్యాయవాదులు తన్నీర్ శ్రీనివాస్ రావు, మగ్గిడి వెంకట నర్సయ్య, వలియొద్దీన్, ఏలేటి రామ్ రెడ్డి, దయాకర్ వర్మ, కట్టా నర్సాగౌడ్, పసునూరి సుదర్శన్, సురభి అశోక్, సంగ విజయ్, కోట రాజరెడ్డి, రాంపల్లి జగన్, గురిజెల గోపి, రాసభక్తుల రాజశేఖర్, గుమ్మడి రాజేశ్వర్, మగ్గిడి నర్సయ్య, మన్నె గంగాధర్, ద్యావని సత్యనారాయణ, బాస రాములు, చింతకుంట శంకర్ తదితరులు పాల్గొన్నారు.

న్యాయవాదుల భద్రతపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని, న్యాయవ్యవస్థపై దాడులను సహించబోమని బార్ అసోసియేషన్ నేతలు హెచ్చరించారు.

న్యాయవాది స్వప్న హత్య నిందితులకు వెంటనే శిక్ష విధించాలి: మెట్‌పల్లి బార్ అసోసియేషన్
మెట్‌పల్లి, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):
చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యురాలు న్యాయవాది స్వప్న హత్యకు పాల్పడిన నిందితులకు వెంటనే కఠిన శిక్ష విధించాలని మెట్‌పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

స్వప్న హత్యను నిరసిస్తూ గురువారం మెట్‌పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. అనంతరం స్వప్నకు మద్దతుగా న్యాయవాదులు నినాదాలు చేశారు. న్యాయవాదులపై దాడులు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తోగిటి రాజశేఖర్, సంయుక్త కార్యదర్శి గజెల్లి రాందాస్, సాంస్కృతిక కార్యదర్శి మెడిచెల్మల సుమలతతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.