Telangana judiciary news - Praja Mantalu

మెట్‌పల్లిలో అదనపు కోర్టు కోసం హైకోర్టును కలిసిన బార్ అసోసియేషన్ నాయకులు
మెటుపల్లి, ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు):

మెట్‌పల్లిలో పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనపు కోర్టు మంజూరు చేయాలని కోరుతూ మెట్‌పల్లి బార్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం హైకోర్టు న్యాయమూర్తి యారా రేణుక మరియు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్. గోవర్ధన్ రెడ్డి లను కలిశారు.
ప్రస్తుతం మెట్‌పల్లి కోర్టులో కేసులు అధికంగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటి సత్వర పరిష్కారానికి అదనపు కోర్టు అత్యవసరమని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు జిల్లా పోర్ట్‌ఫోలియో జడ్జికి మరియు రిజిస్ట్రార్ జనరల్‌కు వినతిపత్రం అందజేసినట్టు ఆయన వెల్లడించారు.
అదనపు కోర్టుల ఏర్పాటు విషయమై ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని, ఈ డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హైకోర్టు అధికారులు హామీ ఇచ్చినట్టు మోహన్ రెడ్డి తెలిపారు.
ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తోగిటి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాది అల్లూరి దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.

ల్యాండ్‌మార్క్ తీర్పుకు కారణమైన న్యాయమూర్తికి మెట్‌పల్లి బార్ సన్మానం
మెట్‌పల్లి, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):

మంథని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌గా ఉన్న సమయంలో పోలీసుల ఫర్దార్ ఇన్వెస్టిగేషన్‌పై డి. నాగేశ్వరావు రచించిన ఆర్టికల్‌ను ఉదాహరణగా తీసుకుని అలహాబాద్ హైకోర్టుతో పాటు భారత సుప్రీంకోర్టు ల్యాండ్‌మార్క్ తీర్పు వెలువరించిన సందర్భంగా, ప్రస్తుతం మెట్‌పల్లి సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న డి. నాగేశ్వరావును మెట్‌పల్లి బార్ అసోసియేషన్ సోమవారం ఘనంగా సన్మానించింది.

ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ రాసిన లీగల్ రిఫరెన్స్‌ను సుప్రీంకోర్టు గుర్తించడం అరుదైన విషయం అని, అలాంటి న్యాయమూర్తి మెట్‌పల్లిలో పనిచేయడం గర్వకారణమన్నారు.

సన్మాన స్వీకరించిన అనంతరం సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వరావు మాట్లాడుతూ, నిరంతర అధ్యయనం, రచనల ద్వారానే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. తనకు సన్మానం ఏర్పాటు చేసిన బార్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్, అడిషనల్ పీపీ చెర్లపల్లి ఆనంద్ గౌడ్, అసిస్టెంట్ పీపీ జి. ప్రణయ్, అసిస్టెంట్ జీపీ అబ్దుల్ హఫీజ్, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి గజెల్లి రాందాస్ తదితర బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.